రాగి అంబలి రెసిపీ తయారీ విధానం : రాగి జావ, పోషకాలు
ఈ ఆర్టికల్ యందు తక్కువ సమయంలో అధిక పోషక విలువలు, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి పిండితో రాగి అంబలి తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం. రాగి అంబలి తయారీకి కావాల్సిన పదార్దాలు రాగి పిండి – ఒక కప్పు ఉల్లిపాయ…