ఈ ఆర్టికల్ యందు అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో…ఎంచక్కా ఇంట్లోనే  మైదా పిండి మరియు గుడ్డు కాంబినేషన్ లో చేసే ఎగ్ రోల్స్ రెసిపీ ఎలా తయారు చేయాలి, ఎగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం. ఎగ్ రోల్స్…